72 లక్షలు పెరిగిన జీఎస్ఎం మొబైల్ యూజర్లు | GSM mobile user base up 72.5 lakh in February: COAI | Sakshi
Sakshi News home page

72 లక్షలు పెరిగిన జీఎస్ఎం మొబైల్ యూజర్లు

Mar 17 2016 1:48 AM | Updated on Sep 3 2017 7:54 PM

72 లక్షలు పెరిగిన జీఎస్ఎం మొబైల్ యూజర్లు

72 లక్షలు పెరిగిన జీఎస్ఎం మొబైల్ యూజర్లు

దేశంలో జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య ఫిబ్రవరి నెలలో కొత్తగా 72.5 లక్షల మేర పెరిగింది.

న్యూఢిల్లీ: దేశంలో జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య ఫిబ్రవరి నెలలో కొత్తగా 72.5 లక్షల మేర పెరిగింది. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య అదే నెలలో 76.87 కోట్లకు ఎగసిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తెలిపింది. జీఎస్‌ఎం యూజర్ల సంఖ్య జనవరిలో 76.14 కోట్లుగా నమోదయ్యింది. కొత్త యూజర్ల పెరుగుదలలో ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement