గ్యాస్ బ్లాకులో రిలయన్స్ వాటాలపై హార్డీ ఆసక్తి | Gas block Reliance Hardy interest on shares | Sakshi
Sakshi News home page

గ్యాస్ బ్లాకులో రిలయన్స్ వాటాలపై హార్డీ ఆసక్తి

Jun 12 2015 1:10 AM | Updated on Sep 3 2017 3:35 AM

గుజరాత్ తీరంలోని జీఎస్-01 బేసిన్ గ్యాస్ బ్లాకులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన మొత్తం 90 శాతం వాటాలను కొనుగోలు చేయాలని భాగస్వామ్య సంస్థ హార్డీ ఆయిల్ అండ్ గ్యాస్ యోచిస్తోంది...

న్యూఢిల్లీ: గుజరాత్  తీరంలోని జీఎస్-01 బేసిన్ గ్యాస్ బ్లాకులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన మొత్తం 90 శాతం వాటాలను కొనుగోలు చేయాలని భాగస్వామ్య సంస్థ హార్డీ ఆయిల్ అండ్ గ్యాస్ యోచిస్తోంది. ఇందుకోసం రిలయన్స్‌తో చర్చలు జరుపుతోంది. వాణిజ్యపరమైన షరతులపై అంగీ కారం కుదిరిందని, ముసాయిదా ఒప్పందాన్ని ఇరు కంపెనీలు పరిశీలిస్తున్నాయని 2014-15  ఆర్థిక సమీక్ష నివేదికలో హార్డీ ఆయిల్ పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్లాకులో హార్డీకి 10 శాతం వాటాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement