హైదరాబాద్‌లో డెస్మీ తయారీకేంద్రం | First Desmi manufacturing plant in India, started working | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో డెస్మీ తయారీకేంద్రం

Feb 22 2017 2:00 PM | Updated on Sep 5 2017 4:21 AM

ఆదిభట్ల కేంద్రంగా ఆయిల్‌ స్పిల్‌ రెస్పాన్స్‌ ఎక్విప్‌మెంట్‌ మరియు పంప్‌సాట్‌ను డెస్మి ప్రారంభించింది.

హైదరాబాద్‌: ఆదిభట్ల కేంద్రంగా ఆయిల్‌ స్పిల్‌ రెస్పాన్స్‌ ఎక్విప్‌మెంట్‌, పంప్‌సాట్‌ను డెస్మి ప్రారంభించింది. డెన్మార్క్‌కు చెందిన డెస్మీ.. మెరైన్‌, ఆఫ్‌షోర్‌, ఇండస్ట్రీ, ఆయిల్‌ స్పిల్‌ ఉపకరణాలు, రక్షణ, ఇంధన, యుటిలిటీ విభాగాల తయారీలో పేరుగాంచింది. డెస్మికి భారత్‌లో ఇదే మొదటి తయారీ కేంద్రం. డెన్మార్క్‌ రాయబారి  పీటర్‌ టక్సో జెన్సన్‌, తెలంగాణ మంత్రి కే తారక రామారావు, డెస్మి గ్రూప్‌ సీఈఓ హెర్మిక్‌ సొరెన్‌సేన్‌, డెస్మి ఇండియా ఎల్‌ఎల్‌పి చైర్మన్‌ జాన్‌ తారప్‌ మరియా, డెస్మి ఇండియా ఎల్‌ఎల్‌పి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏవీఎస్‌ మూర్తులు డెస్మీ కేంద్రాన్ని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement