బీఎస్‌-6 : హోండా అమేజ్‌.. సరికొత్తగా 

2020 Honda Amaze launched, starts at Rs 6.09 lakh - Sakshi

 హోండా అమేజ్‌ 2020 ప్రారంభ ధర రూ. 6.09 లక్షలు

సాక్షి, న్యూఢిల్లీ:  కార్ల తయారీ సంస్థ  హోండా తన  పాపులర్‌ మోడల్‌ కారు హోండా అమేజ్‌లో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా తొలి మోడల్‌కారు ‘అమేజ్‌ 2020’ని  లాంచ్‌ చేసింది.  దీని ప్రారంభధరను. 6.09 లక్షలుగా(ఎక్స్‌ షోరూం, ఢిల్లీ)గా  కంపెనీ నిర్ణయించింది. 

1.5 లీటర్ల ఐ-డీటెక్‌ డీజిల్‌ ఇంజీన్‌, 1.2 లీటర్ల ఇంజన్లీతో మాన్యువల్‌, సీవీటీ రెండు వెర్షన్లలోనూ ప్రారరంభించింది. హ్యుందాయ్‌ ఆరా, మారుతి సుజుకి స్విఫ్ట్‌ డిజైర్‌, టాటా టిగోరేకి గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top