'యాత్రలతో కాలక్షేపం చేస్తున్నారు' | ysrcp mla slams tdp government | Sakshi
Sakshi News home page

'యాత్రలతో కాలక్షేపం చేస్తున్నారు'

Dec 8 2015 2:18 PM | Updated on Aug 10 2018 8:16 PM

టీడీపీ ప్రభుత్వం జన చైతన్య యాత్రల పేరుతో కాలయాపన చేస్తోంది తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు.

కమలాపురం: టీడీపీ ప్రభుత్వం జన చైతన్య యాత్రల పేరుతో కాలయాపన చేస్తోంది తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తోందని, అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదన్నారు. ఇన్నాళ్లూ రాజధాని పేరుతో కాలయాపన చేసిన నేతలు ఇప్పుడు జన చైతన్య యాత్రల పేరుతో కాలక్షేపం చేస్తున్నారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement