'ఆయనను విమర్శించే నైతికత పయ్యావులకు లేదు' | ysrcp floor leader ravindra reddy fires on payyavula | Sakshi
Sakshi News home page

'ఆయనను విమర్శించే నైతికత పయ్యావులకు లేదు'

Mar 6 2016 11:18 AM | Updated on Aug 10 2018 7:13 PM

వైఎస్ జగన్ను విమర్శించే నైతికత టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్కు లేదని అనంతపురం జడ్పీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు.

అనంతపురం: వైఎస్ జగన్ను విమర్శించే నైతికత టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్కు లేదని అనంతపురం జడ్పీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల జడ్పీ సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదో చెప్పాలని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని రవీంద్రారెడ్డి విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement