రైతులను ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది | YS Jagan Mohan Reddy Greetings For Telugu People On The Occasion Of Sankranti | Sakshi
Sakshi News home page

రైతులను ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది

Jan 15 2020 4:27 AM | Updated on Jan 15 2020 9:36 AM

YS Jagan Mohan Reddy Greetings For Telugu People On The Occasion Of Sankranti - Sakshi

సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ప్రకృతి కూడా ఈ ఏడాది రైతులను ఆశీర్వదించిందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం మంగళవారం ట్వీట్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement