కోవింద్‌ విజయంపై వైఎస్‌ జగన్‌ హర్షం | ys jagan express happiness over Ram Nath Kovind declared 14th President of India | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారు: వైఎస్‌ జగన్‌

Jul 20 2017 5:13 PM | Updated on Jul 25 2018 4:45 PM

కోవింద్‌ విజయంపై వైఎస్‌ జగన్‌ హర్షం - Sakshi

కోవింద్‌ విజయంపై వైఎస్‌ జగన్‌ హర్షం

రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపుపై వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ : రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపుపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో కోవింద్‌కున్న అపార అనుభవం, అత్యున్నత రాజ్యాంగ పదవికి మరింత వన్నె తెస్తుందని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement