రోడ్డుపక్కన చెట్టుకు ఉరేసుకున్న యువకుడు | Youngster suspect of death beside road tree | Sakshi
Sakshi News home page

రోడ్డుపక్కన చెట్టుకు ఉరేసుకున్న యువకుడు

Mar 18 2015 3:54 PM | Updated on Sep 2 2017 11:02 PM

రోడ్డుపక్కన చెట్టుకు ఉరేసుకున్న యువకుడు

రోడ్డుపక్కన చెట్టుకు ఉరేసుకున్న యువకుడు

నిత్యం రద్దీగా ఉండే వీధిలో రహదారి పక్కన చెట్టుకు ఉరేసుకుని గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నరసరావుపేట (గుంటూరు): నిత్యం రద్దీగా ఉండే వీధిలో రహదారి పక్కన చెట్టుకు ఉరేసుకుని గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మునిసిపాలిటీ పరిధిలోని కంభంపాలెంలో చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున చెట్టుకు వేలాడుతున్న శవాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువకుడిది ఆత్మహత్యా లేక హత్యా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

పోల్

Advertisement