హైకోర్టు ఆదేశాలు తమకు ఇంకా అందలేదని, ఆ కాపీ అందే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు.
హైకోర్టు ఆదేశాలు తమకు ఇంకా అందలేదని, ఆ కాపీ అందే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది.
కార్మికులు వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాల నాయకులు స్పందించారు.