238 అక్రమ విద్యుత్ కనెక్షన్ల గుర్తింపు | Vigilance officials raid in Kosgi | Sakshi
Sakshi News home page

238 అక్రమ విద్యుత్ కనెక్షన్ల గుర్తింపు

Sep 14 2015 3:52 PM | Updated on Sep 3 2017 9:24 AM

కర్నూలు జిల్లా కోస్గి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు సోమవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు.

కోస్గి : కర్నూలు జిల్లా కోస్గి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు సోమవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 238 మంది అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు వాడుతున్నట్టు వెలుగు చూసింది. దీంతో 238 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. రూ.2.44 లక్షల జరిమానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement