గుండెపోటుతో పొగాకు రైతు మృతి | tobacco farmer died with heartattack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో పొగాకు రైతు మృతి

Oct 8 2015 9:38 AM | Updated on Sep 3 2017 10:39 AM

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుపల్లి మండలం ములగలంపల్లిలో ఓ పొగాకు రైతు గుండెపోటుతో మృతిచెందాడు.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జీలుగుపల్లి మండలం ములగలంపల్లిలో ఓ పొగాకు రైతు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాలు.. ములగలంపల్లికి చెందిన రైతు సోమగాని రాంబాబు పొగాకు పండించేవాడు. అయితే, పంటకు సరైన గిట్టుబాటు ధరలేకపోవడం, అప్పులు ఎక్కువైన కారణంగా మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతిచెందాడు. మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, మండలానికి చెందిన నాయకులు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement