టీటీడీలో వీఐపీ పాస్ల దందా | Tirumala Tirupati Devasthanams of misusing VIP passes | Sakshi
Sakshi News home page

టీటీడీలో వీఐపీ పాస్ల దందా

Jan 10 2014 10:47 PM | Updated on Aug 28 2018 5:43 PM

టీటీడీలో వీఐపీ పాస్ల దందా - Sakshi

టీటీడీలో వీఐపీ పాస్ల దందా

కలియుగ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు.

తిరుమల: కలియుగ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఏడుకొండలవాడిని కనులార వీక్షించేందుకు భక్తులు బారులుతీరి మరీ వేచివుంటారు. నిత్యం భక్తులతో కిటికిటలాడే తిరుమల తిరుపతి దేవస్థానంలో  వీఐపీ పాస్ల దందా యధేచ్ఛగా కొనసాగుతోంది.  టీటీడీ ఛైర్మన్ ఆఫీసు వద్ద  ఛైర్మన్ సిబ్బంది పబ్లిక్గా వీఐపీ పాసులను అమ్ముకుంటూ దందా చేస్తున్న వైనం సాక్షి కెమెరాకు చిక్కింది. వీఐపీల పాసుల పేరుతో టీటీడీ సిబ్బంది వేలకు వేలకు వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement