'సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలి' | Telangana, Andhra Pradesh Chief secretaries meeting | Sakshi
Sakshi News home page

'సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలి'

Jun 18 2014 1:34 PM | Updated on Jul 12 2019 6:01 PM

సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారుల సమావేశమయ్యారు.

హైదరాబాద్: సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనలో ఇప్పటి దాక జరిగిన పురోగతిపై చర్చించారు. ఉద్యోగుల శాశ్వత విభజనపై కమలనాధన్ కమిటీ రేపు భేటీ కానుంది.

ఈ నేపథ్యంలో ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కమలనాధన్ ను కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. అవసరం మేరకు సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement