మొహర్రం సెలవు 15వ తేదీకి మార్పు | State Government declares Muharram public holiday to November 15 | Sakshi
Sakshi News home page

మొహర్రం సెలవు 15వ తేదీకి మార్పు

Nov 12 2013 1:02 AM | Updated on Apr 6 2019 9:38 PM

మొహర్రం సెలవును రాష్ట్ర ప్రభుత్వం 14వ తేదీకి బదులుగా 15వ తేదీకి మార్చింది.

ఐచ్చిక సెలవు 13 నుంచి 14కు సవరణ
 సాక్షి, హైదరాబాద్: మొహర్రం సెలవును రాష్ట్ర ప్రభుత్వం 14వ తేదీకి బదులుగా 15వ తేదీకి మార్చింది. కేంద్ర ప్రభుత్వం మొహర్రం సెలవును 15వ తేదీకి మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా సెలవును సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొహర్రం సెలవు మారడంతో ఐచ్చిక సెలవును కూడా 13వ తేదీకి బదులుగా 14వ తేదీకి మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొహర్రం సందర్భంగా 15వ తేదీన బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement