 
															నేడు తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు
నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమల: నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. కాగా, తిరుమలలో శనివారం భక్తుల సందడి సాధారణ స్థాయిలో ఉంది. నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి ఐదు గంటలు, కాలిబాట భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం సమయం పడుతోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
