గన్ మిస్ఫైర్.. సెక్యూరిటీ గార్డు మృతి | Security guard dies due to gun miss fire | Sakshi
Sakshi News home page

గన్ మిస్ఫైర్.. సెక్యూరిటీ గార్డు మృతి

Aug 14 2014 11:46 PM | Updated on Sep 2 2017 11:52 AM

అక్యయపాలెం శంకవానిపాలెంలో గణేశ్ రావు అనే సెక్కూరిటీ గార్డు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రైటర్ సేఫ్ గార్డ్ సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయంలో గణేశ్రావు విధులు నిర్వహిస్తున్నాడు.

విశాఖపట్నం: అక్యయపాలెం శంకవానిపాలెంలో గణేశ్ రావు అనే సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రైటర్ సేఫ్ గార్డ్ సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయంలో గణేశ్రావు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గన్ మిస్ఫైర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కార్యాలయ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా,  సంఘటనా స్థలికి పోలీసులు రాకుండానే అతని మృతదేహన్ని కేజీహెచ్కు తరలించినట్టు సమాచారం.

Advertisement

పోల్

Advertisement