ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు రద్దు | RTC employees unions cancelled | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు రద్దు

May 8 2015 1:42 PM | Updated on Sep 3 2017 1:40 AM

ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు రద్దు

ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు రద్దు

యూనియన్ నేతలపై ఆర్టీసీ యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు రద్దు చేసింది.

హైదరాబాద్ : యూనియన్ నేతలపై ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు రద్దు చేసింది. అలాగే వేతనాల నుంచి కార్మిక సంఘాల సభ్యత్వ రుసుం వసూలకు స్వస్తి చెప్పింది. అంతేకాకుండా యూనియన్ కార్యకలాపాలలో తిరిగే నేతలకు ఆన్డ్యూటీతో పాటు ఇతర సౌకర్యాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.  కాగా ఆర్టీసీ కార్మిక  గుర్తింపు సంఘాల పదవీ కాలం జనవరి 3వ తేదీని ముగిసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement