కడపలో రూ. 13 లక్షలు స్వాధీనం | Rs.13 Lakhs, 20 kg silver seized by kadapa city police | Sakshi
Sakshi News home page

కడపలో రూ. 13 లక్షలు స్వాధీనం

Jun 26 2014 8:05 AM | Updated on Sep 2 2017 9:26 AM

కడప నగరంలోని కోటిరెడ్ది సర్కిల్ వద్ద గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కడప నగరంలోని కోటిరెడ్ది సర్కిల్ వద్ద గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్నోవా కారులో తరలిస్తున్న రూ.13 లక్షల నగదుతోపాటు 20 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదుతోపాటు వెండిని పోలీసులు సీజ్ చేసి కారును పోలీసు స్టేషన్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న నగదుపై పోలీసులు కారు డ్రైవర్ను  ప్రశ్నించారు. అతడు పొంతన లేని సమాధానాలు వెల్లడించాడు. దాంతో పోలీసులు డ్రైవర్ను అదుపుకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement