సప్తగిరి గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ | robbery in Saptagiri grameena bank at chittoor district | Sakshi
Sakshi News home page

సప్తగిరి గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ

Nov 17 2014 12:17 PM | Updated on Aug 30 2018 5:27 PM

చిత్తూరు జిల్లా వరదాయపాలెం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. దుండగులు గత రాత్రి గ్యాస్ కట్టర్లతో కిటికీలు ...

తిరుపతి : చిత్తూరు జిల్లా వరదాయపాలెం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. దుండగులు గత రాత్రి గ్యాస్ కట్టర్లతో కిటికీలు తొలగించి ఈ ఘటనకు పాల్పడ్డారు. ఉదయాన్నే డ్యూటీకి వచ్చిన సిబ్బంది చోరీ జరిగినట్లు నిర్థారించారు. అయితే ఎంత నగదు చోరీకి గురైందనే విషయంపై మాత్రం బ్యాంక్ సిబ్బంది పెదవి విప్పటం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement