నూజివీడుకు పిడుగు హెచ్చరిక! | revenue department gives thunderbolt alerts in nuziveedu | Sakshi
Sakshi News home page

నూజివీడుకు పిడుగు హెచ్చరిక!

Jun 5 2017 9:13 PM | Updated on Sep 5 2017 12:53 PM

నూజివీడుకు పిడుగు హెచ్చరిక!

నూజివీడుకు పిడుగు హెచ్చరిక!

నూజివీడు మండలంలో సోమవారం రాత్రి పిడుగులు పడే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ హెచ్చరించింది.

కృష్ణా :
నూజివీడు మండలంలో సోమవారం రాత్రి పిడుగులు పడే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ హెచ్చరించింది. నూజివీడు పరిసర గ్రామాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ శాఖ సూచించింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement