చెవిరెడ్డికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు | privilege motion against chevireddy bhaskar reddy | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Aug 26 2014 11:01 AM | Updated on Jul 29 2019 2:44 PM

సభలో స్పీకర్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది.

హైదరాబాద్ : సభలో స్పీకర్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రివిలేజ్ మోషన్ కోరిన చీఫ్ విప్.. కాలువ శ్రీనివాసులు ఆ మేరకు ప్రతిపాదించారు. ఈ అంశాన్ని స్వీకరించామని.. తరువాత చూద్దామని.. బడ్జెట్‌పై చర్చను మొదలు పెట్టాలని స్పీకర్ కోరారు. దీంతో గొల్లపల్లి సూర్యారావు మరోసారి తన ప్రసంగం మొదలు పెట్టినా.. ముందుకు సాగలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement