ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరుతూ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరుతూ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలానికి చెందిన ఎమ్మార్పీఎస్, వైఎస్సార్సీపీ రైతు విభాగ నాయకులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం దర్నా చేపట్టారు. అనంతరం ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని తహశీల్దార్ పీఎస్ శేఖర్‌కు వినతిపత్రం అందించారు.