రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ | Piller Machines for Farmers | Sakshi
Sakshi News home page

రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ

Aug 3 2015 6:57 PM | Updated on Sep 3 2017 6:43 AM

విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు సోమవారం ఆదర్శ రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ చేశారు.

చోడవరం (విశాఖ) : విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు సోమవారం ఆదర్శ రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ
చేశారు. వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం ఆరుగురు రైతులు మెషీన్లను అందుకున్నారు.

నాట్లు వేసే సమయంలో ఇవి రైతులకు ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ... గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వీలుగా డ్రిప్ ఇరిగేషన్ విధానంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement