ఆటో ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి | person dies in road accident in ananthapur district | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి

Sep 1 2015 11:09 PM | Updated on Aug 30 2018 3:56 PM

అనంతపురం బైపాస్ రోడ్డులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు.

అనంతపురం క్రైమ్: అనంతపురం బైపాస్ రోడ్డులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఎదురెదురుగా వచ్చిన ఆటో, బైక్ ఢీకొనగా... బైక్‌పై ఉన్న ఓబులేసు (30) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అనంతపురం రూరల్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామవాసిగా గుర్తించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement