నేడు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన | Pawan kalyan to tour in Capital region villages today | Sakshi
Sakshi News home page

నేడు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన

Mar 5 2015 2:22 AM | Updated on Mar 22 2019 5:33 PM

నేడు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన - Sakshi

నేడు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన

జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు.

సాక్షి, విజయవాడ: జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 9.30 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు. పెనుమాక, ఎర్రబాలెం మీదుగా రైతులను పలకరించుకుంటూ వెళ్లి బేతపూడిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడే మీడియాతోనూ మాట్లాడతారని అభిమాన సంఘం నేతలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement