ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు | newly born baby child left in bushes in padakurapadu | Sakshi
Sakshi News home page

ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు

Jan 31 2015 11:54 AM | Updated on Aug 21 2018 9:20 PM

గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలేసిన ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలో శనివారం చోటుచేసుకుంది.

గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలేసిన ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... గుంటూరు జిల్లా పెడకూరపాడు మండలం కనిగండ్లలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలి వెళ్లారు. అయితే అటుగా వెళ్లున్న స్థానికులు ఆ పసిపాప రోదనను విని, వెళ్లి చూడగా ప్లాస్టిక్ కవర్లో ఆడశిశువు కనిపించింది. దీంతో వారు ఆ శిశువును పోలీస్స్టేషన్లో అప్పజెప్పడంతో పాటు సమాచారం అందించారు

Advertisement
 
Advertisement
Advertisement