నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆదివారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
హైదరాబాద్: నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆదివారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు ఎన్. జయకుమార్‌రెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు.