ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు | municipal commissioners transferred in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

Jan 29 2015 10:42 PM | Updated on Oct 16 2018 6:08 PM

రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. ఇటీవల సాధారణ బదిలీలపై సడలింపు నిచ్చి బదిలీలు చేపట్టినా రాష్ట్రంలో ఓటర్ల గణన జరుగుతున్న కారణంగా ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో బదిలీలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ఆర్థికశాఖ, ముఖ్యమంత్రి అనుమతితో గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 మంది ఈ బదిలీ అయ్యారు.

    పేరు                       ప్రస్తుత స్థానం                     బదిలీ అయిన స్థానం
 జి.సుశీలమ్మ            అసిస్టెంట్ కమిషనర్(ప్రొద్దుటూరు)        మున్సిపల్ కమిషనర్, చీరాల
 ఎం.జశ్వంత్‌రావు        కమిషనర్, చీరాల మున్సిపాలిటీ            హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు
 ఎం.రమేష్‌బాబు            మున్సిపల్ కమిషనర్, కనిగిరి            మున్సిపల్ కమిషనర్, బాపట్ల
 జి.సాంబశివరావు        బాపట్ల మున్సిపల్ కమిషనర్            కమిషనర్, సత్తెనపల్లి
 సి.సత్యబాబు            సత్తెనపల్లి మున్సిపల్ కమిషనర్            హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు
 పి.శ్రీనివాసరావు            మేనేజర్, మచిలీపట్నం మున్సిపాలిటీ        కమిషనర్, తాడేపల్లి
 బి.శివారెడ్డి                 మున్సిపల్ కమిషనర్, తాడేపల్లి                హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు
 సీఎంఏ నయీమ్ అహ్మద్    రెవెన్యూ ఆఫీసర్, నంద్యాల మున్సిపాలిటీ    కమిషనర్, కనిగిరి నగర పంచాయతీ
 ఎన్.ప్రదీప్‌కుమార్        మున్సిపల్ కమిషనర్, ధర్మవరం        కమిషనర్, ఆదోని
 బి.రామ్‌మోహన్            అసిస్టెంట్ కమిషనర్, ధర్మవరం        కమిషనర్ (ఎఫ్‌ఏసీ), ధర్మవరం
 కె.క్రిష్ణమూర్తి                 కమిషనర్, ఆత్మకూరు నగర పంచాయతీ    కమిషనర్, గుత్తి
 ఎస్.ఇబ్రహీం సాహెబ్        కమిషనర్, గుత్తి మున్సిపాలిటీ            కమిషనర్, ఆత్మకూరు నగర పంచాయతీ
 జి.శ్రీనివాసులు             మేనేజర్, ఆత్మకూరు నగర పంచాయతి    కమిషనర్, మైదుకూరు    
 ఎం.మల్లయ్య              మున్సిపల్ కమిషనర్, మైదుకూరు        హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు
 పి.భవాని ప్రసాద్           మున్సిపల్ కమిషనర్ గూడూర్            కమిషనర్, యర్రగుంట్ల నగర పంచాయతీ
 ఎం.ఎస్.ప్రభాకర్‌రావు         కమిషనర్, యర్రగుంట్ల                హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు
 ఎల్.రమేష్‌బాబు          పంచాయతీ సెక్రటరీ, కర్నూలు గ్రేడ్1        కమిషనర్, గూడూర్ నగరపంచాయతీ
 పి.రవివర్మ                శానిటరీ ఇన్‌స్పెక్టర్, కాకినాడ            కమిషనర్, ముమ్మడివరం నగరపంచాయతీ
 జి.లక్ష్మీరాజ్యం            కమిషనర్, ముమ్మడివరం            కమిషనర్, జమ్మలమడుగు
 బీజేఎస్‌పి రాజు            కమిషనర్, జమ్మలమడుగు            కమిషనర్, మదనపల్లె
 బి.దేవ్ సింగ్               కమిషనర్, మదనపల్లె                కమిషనర్, నరసరావుపేట
 బి,సాల్మన్‌రాజు            రెవెన్యూ ఆఫీసర్, నూజివీడు మున్సిపాలిటీ    కమిషనర్, జంగారెడ్డిగూడెం
 వి.నటరాజ్                 కమిషనర్ జంగారెడ్డి గూడెం            హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు
 డి.రవీంద్ర                   శానిటరీ ఇన్‌స్పెక్టర్, మంగళగిరి            కమిషనర్, నూజివీడు
 సీహెచ్ శ్రీనివాస్            కమిషనర్, నూజివీడు                కమిషనర్, అమలాపురం
 టి.నాగేశ్వరరావు            పీడీ, మెప్మా, విశాఖ                కమిషనర్, రామచంద్రాపురం
 సీహెచ్ సత్యనారాయణ        శానిటరీ ఇన్‌స్పెక్టర్, బొబ్బిలి            కమిషనర్, ఇచ్చాపురం
 కె.వై.రత్నరాజు              కమిషనర్, ఇచ్చాపురం                కమిషనర్, పమిడి నగరపంచాయతీ
 ఎన్.మల్లికార్జున్            కమిషనర్, పమిడి నగరపంచాయతీ        హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు
 ఎ.ప్రసాద్                మేనేజర్, నగిరి మున్సిపాలిటీ            కమిషనర్, నాయుడుపేట నగర పంచాయితీ
 ఎన్.వెంకటేశ్వర్లు            కమిషనర్, నాయుడు పేట            హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు
 టీఎన్ విజయసింహారెడ్డి    రెవెన్యూ ఆఫీసర్, పలమనేరు మున్సిపాలిటీ    కమిషనర్, పులివెందుల
 ఎన్వీ నాగేశ్వరరావు        కమిషనర్, పులివెందుల                హైదరాబాద్ సీడీఎంఏకు రిపోర్టు
 ఎన్వీవీ నూకేశ్వరరావు        మేనేజర్, నంద్యాల మున్సిపాలిటీ        అసిస్టెంట్ కమిషనర్, శ్రీకాకుళం మున్సిపాలిటీ
     పి.క్రిష్ణమూర్తి            వెయిటింగ్ ఫర్ పోస్ట్                      డిప్యూటీ కమిషనర్, అనంతపురం కార్పొరేషన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement