కాకినాడలో టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ముట్టడించారు.
వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కాకినాడలోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్బంగా పోలీసులు జోక్యం చేసుకుని 30 మంది ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్ట్ చేశారు.