నేడు ఎంపీ మేకపాటి రాక | MP MEKAPATI arrival today | Sakshi
Sakshi News home page

నేడు ఎంపీ మేకపాటి రాక

Jun 9 2016 4:36 AM | Updated on Aug 9 2018 4:39 PM

నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి గురువారం నెల్లూరుకు రానున్నట్లు ఎంపీ కార్యాలయ..

నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి గురువారం నెల్లూరుకు రానున్నట్లు ఎంపీ కార్యాలయ సభ్యులు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అదే రోజు ఆత్మకూరులో మాచనూరు సర్పంచ్ కటారి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని, చికపాడులో ఇటీవల చనిపోయిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని, బట్టేపాడులో తూమాటి దయాకర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. అదే రోజు రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వెళతారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement