సీఎం జగన్‌ ఆర్టీసీని బలోపేతం చేశారు: రవీంద్రనాథ్‌ రెడ్డి

MLA Ravindranath Reddy About AP Budget 2019 For APSRTC Allocations - Sakshi

సాక్షి, విజయవాడ : ఆర్టీసీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరింత బలోపేతం చేశారన్నారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో టీడీపీ ప్రభుత్వ బడ్జెట్‌లో ఆర్టీసీకి ఎప్పుడూ ఇంత స్థాయిలో కేటాయింపులు చేయలేదన్నారు. ఈ బడ్జెట్‌లో ఆర్టీసీకి దాదాపు 1572 కోట్లు కేటాయించారని.. ఫలితంగా ఆర్టీసీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ఉద్యోగులు, కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top