మంత్రి యనమల సోదరుడి అనుచరుల దౌర్జన్యం | Minister yanamala brother's followers outrage | Sakshi
Sakshi News home page

మంత్రి యనమల సోదరుడి అనుచరుల దౌర్జన్యం

Dec 20 2014 6:32 PM | Updated on Sep 2 2017 6:29 PM

తొండంగి మండలం దానవాయిపేటలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు అనుచరులు దౌర్జన్యం చేశారు.

కాకినాడ: తొండంగి మండలం దానవాయిపేటలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు అనుచరులు దౌర్జన్యం చేశారు. ప్రియాంక హేచరీస్పై వారు దాడి చేశారు. 25 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని ధ్వంసం చేశారు.
హేచరీస్ యాజమాన్యం తొండంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హేచరీస్ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement