తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో బాబూమ జగ్జీవన్‌రావు విగ్రహాన్ని నెలకోల్పాలంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆర్డీవో ఆఫీస్ ఎదుటు ధర్నాకు దిగారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో బాబూ జగ్జీవన్‌రావు విగ్రహాన్ని నెలకోల్పాలంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆర్డీవో ఆఫీస్ ఎదుటు ధర్నాకు దిగారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.