శ్రీశైలం ఘాట్‌లో చిరుత కూన మృతి | Leopard cub killed in Srisailam Ghat | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ఘాట్‌లో చిరుత కూన మృతి

Feb 23 2016 3:47 AM | Updated on Sep 3 2017 6:11 PM

శ్రీశైలం ఘాట్‌లో చిరుత కూన మృతి

శ్రీశైలం ఘాట్‌లో చిరుత కూన మృతి

కర్నూలు జిల్లా శ్రీశైలం-సున్నిపెంట మార్గమధ్యంలోని ఘాట్‌రోడ్డులో సున్నిపెంటకు వెళ్లే మొదటి టర్నింగ్ వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరు త కూన మృతి చెందింది.

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం-సున్నిపెంట మార్గమధ్యంలోని ఘాట్‌రోడ్డులో సున్నిపెంటకు వెళ్లే మొదటి టర్నింగ్ వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత కూన మృతి చెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉదయ్‌దీప్ ఘటనా స్థలానికి చేరుకుని కళేబరాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కూన వయస్సు 6 నుంచి 8 నెలలు ఉండవచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement