బెజవాడలో వీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత | Left parties stage protest against drinking water tariff hike in vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో వీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Feb 22 2014 12:08 PM | Updated on Aug 29 2018 9:12 PM

బెజవాడలో వీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత - Sakshi

బెజవాడలో వీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది.

విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. తక్షణమే జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు ఆందోళనకు దిగగా, మరోవైపు  మంచినీటి ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష నేతల ఆధ్వర్యంలో కార్యకర్తలు మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఢిల్లీ తరహాలో విజయవాడలో కూడా ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.  దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement