'భవిష్యత్తు తరాల కోసమే భూములు తీసుకుంటున్నాం' | lands taking of capital for future, says dhulipalla narendra | Sakshi
Sakshi News home page

'భవిష్యత్తు తరాల కోసమే భూములు తీసుకుంటున్నాం'

Dec 22 2014 6:53 PM | Updated on Aug 10 2018 8:13 PM

భవిష్యత్తు తరాల కోసమే రైతుల నుంచి భూములు తీసుకుంటున్నామని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.

హైదరాబాద్:భవిష్యత్తు తరాల కోసమే రైతుల నుంచి భూములు తీసుకుంటున్నామని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మాట్లాడిన ధూళిపాళ్ల.. ల్యాండ్ పూలింగ్ తో రైతులకు మేలు జరుగుతుందన్నారు. 365 రోజులు రైతులకు పని కల్పించే పద్దతిని కల్పించామన్నారు.ప్రతిపక్షం మాయలో పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

భవిష్యత్తు తరాల కోసమే భూములు తీసుకుంటున్నామన్నారు. నిర్మాణాత్మక సూచనలు ప్రతిపక్షం నుంచి ఏమీ లేవని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement