ప్రజలు ఛీకొడుతున్నా కాంగ్రెస్‌కు పట్టదా?: కోట్ల | kotla surya prakash reddy takes on congress | Sakshi
Sakshi News home page

ప్రజలు ఛీకొడుతున్నా కాంగ్రెస్‌కు పట్టదా?: కోట్ల

Feb 15 2014 12:17 AM | Updated on Mar 18 2019 9:02 PM

ప్రజలు ఛీకొడుతున్నా అధిష్టానం పట్టించుకోవడంలేదని.. తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తోం దని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు.

కర్నూలు, న్యూస్‌లైన్: ప్రజలు ఛీకొడుతున్నా అధిష్టానం పట్టించుకోవడంలేదని.. తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తోం దని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, చచ్చేవరకూ ఆ పార్టీలో ఉండాలనుకున్నా.. పార్టీ పెద్దల నిర్ణయంతో ఎందుకు కొనసాగాలనే ఆలోచనకు వచ్చానని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం పార్లమెంట్ ఘటనతో ప్రభుత్వం, దేశపరువు బజారున పడిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement