మంత్రి కొడాలి నానికి కరోనా నెగిటివ్‌ | Kodali Nani COVID 19 Test Negative Report in Gudivada | Sakshi
Sakshi News home page

మంత్రి కొడాలి నానికి కరోనా నెగిటివ్‌

Jun 17 2020 1:01 PM | Updated on Jun 17 2020 1:01 PM

Kodali Nani COVID 19 Test Negative Report in Gudivada - Sakshi

కొడాలి నానికి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

కృష్ణాజిల్లా, గుడివాడ : అసెంబ్లీ సమావేశాలు నేపధ్యంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కి సోమవారం రాత్రి  కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈపరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాసల్‌ స్వాబ్‌ పరీక్ష ద్వారా వైద్యులు వెల్లడించినట్లు మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయం అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement