ముద్రగడ ఆధ్వర్యంలో ఆకలి కేకలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
కాపు రిజర్వేషన్లు అమలు చేయాలి
Jul 30 2017 3:50 PM | Updated on Sep 5 2017 5:13 PM
తూర్పు గోదావరి: కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ ఆధ్వర్యంలో ఆకలి కేకలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, మరికొంత మంది కాపు నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని నినాదాలు చేస్తున్నారు.
Advertisement
Advertisement