సాక్షి నిలిపివేతపై జర్నలిస్ట్ సంఘాల రాస్తారోకో | journalists union leaders protests in visakhapatnam over sakshi tv stopping | Sakshi
Sakshi News home page

సాక్షి నిలిపివేతపై జర్నలిస్ట్ సంఘాల రాస్తారోకో

Jun 20 2016 12:00 PM | Updated on May 3 2018 3:17 PM

సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైయ్యాయి.

విశాఖపట్నం: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైయ్యాయి. సోమవారం ఉదయం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జర్నలిస్ట్ సంఘాలు రాస్తారోకో నిర్వహించారు.

సీఎం చంద్రబాబు నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్ధిరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బుధవారం నుంచి మంత్రుల ఇళ్ల వద్ద నిరసన తెలుపుతామని జర్నలిస్ట్ సంఘాలు పిలుపునిచ్చాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement