'జన్మభూమి'ని బహిష్కరించిన నూజెండ్ల ప్రజలు | janmabhumai program stopped by nujendla villagers | Sakshi
Sakshi News home page

'జన్మభూమి'ని బహిష్కరించిన నూజెండ్ల ప్రజలు

Jun 5 2015 2:46 PM | Updated on Sep 3 2017 3:16 AM

గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముత్తరాజుపాలెంలో శుక్రవారం నిర్వహిస్తోన్న జన్మభూమి సభను గ్రామస్తులు బహిష్కరించారు.

నూజెండ్ల : గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముత్తరాజుపాలెంలో శుక్రవారం నిర్వహిస్తోన్న జన్మభూమి సభను గ్రామస్తులు బహిష్కరించారు. తమ సమస్యలను పరిష్కరించనప్పుడు జన్మభూమి కార్యక్రమం ఎందుకని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులకు, రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు కార్యక్రమం నిర్వహించకుండానే వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement