రేపు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఫోటో ఎగ్జిబిషన్ జరుగనుంది.
హైదరాబాద్: జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఫోటో ఎగ్జిబిషన్ జరుగనుంది. వైవిద్యం గల పంటల ఫోటో ఎగ్జిబిషన్ గా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.