హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ తరహాలోనే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు నూతన రాజధాని అమరావతిలో నివాస వసతికోసం ఇళ్లస్థలాల్ని
కొత్త రాజధానిలో ఇళ్ల స్థలమివ్వండి
Jun 1 2017 1:55 AM | Updated on May 25 2018 7:04 PM
ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ సౌకర్యాల కమిటీ సిఫార్సు
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ తరహాలోనే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు నూతన రాజధాని అమరావతిలో నివాస వసతికోసం ఇళ్లస్థలాల్ని కేటాయించాలని రాష్ట్ర అసెంబ్లీ సౌకర్యాల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఒక్కో ఎమ్మెల్యేకు 700 చదరపు గజాలు చొప్పున ఇవ్వాలని సూచించింది. అంతేగాక నామమాత్రపు ధరకు కేటాయించాలని పేర్కొంది.
Advertisement
Advertisement