ఈ నెల 29న పట్టిసీమకు శంకుస్థాపన | Foundation stone for Pattiseema Project will be in march 29th 2015 | Sakshi
Sakshi News home page

ఈ నెల 29న పట్టిసీమకు శంకుస్థాపన

Mar 26 2015 4:34 PM | Updated on Aug 20 2018 6:35 PM

పట్టిసీమ ప్రాజెక్టు శంకుస్థాపనకు తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఖరారు చేసింది.

హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు శంకుస్థాపనకు తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఖరారు చేసింది. ఈ నెల 29న ఆ ప్రాజెక్టుకు  ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి.... పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అదే రోజు సాయంత్రం గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం తుళ్లూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకల్లో చంద్రబాబు పాల్గొనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement