మూడు మాసాల్లో రుణమాఫీ: పల్లె | Farmer Loan Waiver in Three months: Palle Raghunath Reddy | Sakshi
Sakshi News home page

మూడు మాసాల్లో రుణమాఫీ: పల్లె

Sep 25 2014 9:47 PM | Updated on Jun 4 2019 5:04 PM

మూడు మాసాల్లో రుణమాఫీ: పల్లె - Sakshi

మూడు మాసాల్లో రుణమాఫీ: పల్లె

మరో మూడు మాసాల్లో రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు

అనంతపురం: మరో మూడు మాసాల్లో రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. రుణమాఫీతో రైతులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పక్కా విధానాన్ని రూపొందిస్తుందని ఆయన తెలిపారు.  
 
అంతేకాకుండా తెలంగాణలోని ఏపీ విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ చేస్తామని ఓ ప్రశ్నకు పల్లె రఘునాథ్ రెడ్డి సమాధానమిచ్చారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు ఆశాజనకంగా లేవని, అయినా అన్ని వర్గాలను ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement