పిడుగుపాటుకు రైతు మృతి | farmer died due to falling of thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు రైతు మృతి

May 28 2015 8:09 AM | Updated on Oct 1 2018 4:01 PM

పిడుగు పాటుతో ఓ వ్యక్తితో పాటు రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

శ్రీకాకుళం (సీతంపేట): పిడుగు పాటుతో ఓ వ్యక్తితో పాటు రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బామిని మండలంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని సొలికిరి గ్రామానికి చెందిన సింహాద్రి(34) వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్లబండితో పొలానికి వెళుతుండగా పిడగు పడటంతో ఈ ప్రమాదం జరిగింది. పాలకొండ నియోజక వర్గంలో బుధవారం అర్ధరాత్రి నుంచి సీతంపేట, బామిని మండలాల్లోవర్షం కురుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement