రామోజీపై డాల్ఫిన్ ఉద్యోగుల ఆగ్రహం | dolphin hotel workers angry over ramoji rao | Sakshi
Sakshi News home page

రామోజీపై డాల్ఫిన్ ఉద్యోగుల ఆగ్రహం

Apr 23 2014 11:14 AM | Updated on Sep 2 2017 6:25 AM

రామోజీపై డాల్ఫిన్ ఉద్యోగుల ఆగ్రహం

రామోజీపై డాల్ఫిన్ ఉద్యోగుల ఆగ్రహం

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, డాల్ఫిన్ హోటల్స్ యజమాని రామోజీరావుపై ఆ హోటల్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, డాల్ఫిన్ హోటల్స్ యజమాని రామోజీరావుపై ఆ హోటల్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 30 ఏళ్లయినా తమ జీతాలు ఏమాత్రం పెంచకపోగా, తమపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వాపోయారు.

కార్మిక సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో డాల్ఫిన్ హోటల్ వర్కర్లు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల తర్వాత తామంతా 'ఆకలి కేకలు' పేరుతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement