కష్టం నేలపాలు! | Difficult to shed! | Sakshi
Sakshi News home page

కష్టం నేలపాలు!

Sep 8 2015 2:21 AM | Updated on Jul 6 2019 3:20 PM

కష్టం నేలపాలు! - Sakshi

కష్టం నేలపాలు!

రోజురోజుకూ పడిపోతున్న టమాటా ధర రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అష్టకష్టాలు పడి సాగుచేసినా దిగుబడి చేతికొచ్చేసరికి ధర

రోజురోజుకూ పడిపోతున్న టమాటా ధర రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అష్టకష్టాలు పడి సాగుచేసినా దిగుబడి చేతికొచ్చేసరికి ధర లేకపోవడంతో పలువురు నిస్సహాయ స్థితిలో మునుగుతున్నారు. ఈ దశలో శని, ఆదివారాల్లో వర్షం కురవడంతో ధరలు మరింత దిగజారాయి.

సోమవారం ములకలచెరువు మండలంలో 30 కిలోల టమాటా బాక్సు ధర రూ.70 పలికింది. తీవ్ర అసహనానికి గురైన రైతులు కోసిన టమాటాలను ట్రాక్టర్లలో ఊరి పొలిమేర్లకు తరలించి ఇలా పారబోశారు.                   
- ములకలచెరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement