తిరుమలలో భక్తుల రద్దీ తక్కు వగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ తక్కు వగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభి స్తున్నార. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు
ఉచిత గదులు - 101 , రూ.50
గదులు - 75, రూ.100
గదులు - 45,రూ.500
గదులు - 13 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 145 ఖాళీగా ఉన్నాయి.
సహస్ర దీపాలంకరణసేవ - 106 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - 89 ఖాళీగా ఉన్నాయి.
శుక్రవారం ప్రత్యేకసేవ - పూరాభిషేకం